∙ సుస్ిథరతాం, ఆవిష్కరణ, ఇన్లూజివిటీ ఇతివ్ృత్ాతలు క ందరబందువ్ులుగ్వ ఈ సమావేశం , ఇంజనీర ంగ్ భవిష్యతాతను తీర ిదిదదేందుకు అంతరావతీయ లీడరోను ఒక చలటికిచేరచితతంది
∙ 2025 స్ెపటెంబర్స 10 నుండి13వ్ త్ేదీవ్రకు హ ైదరవబాద్ ఇంటర నష్నల్ కన్వానషన్ స్ెంటర్స (HICC) వ్దదనిరాహ ంచబడుతతంది
∙ మొటటమొదటిIMECE ఇండియా 2025, విన్తనమ ైన ఆవిష్కరణలను మర యు స్ిరథ ంగ్వ నిలిచే స్ొలయయష్నోను ప్రరత్హ ంచేందుకు 600 పేపరోచ, 400 మందివ్కాలు, 15,000 పరతినిధులు, 100 మందిఎగ్ా బటరోను ఒక చలటకు చేరచసాుంది.
21 ఆగస్టట, న్ేష్నల్: వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో సహాయసహకారాల్ను మరియు విజఞానాన్ని ఇచ్చిపుచ్ుికోవటాల్ను ఈ సంసథ ప్రో త్సహ ంచే ఒక అగ్రశ్రరణిఅంత్రాాతీయ సంసథఅయిన అమ ర కన్ స్ొ స్ెైటీ ఆఫ్ మ కవనికల్ ఇంజనీర్స్ (ASME), త్న ఫ్ాో గ్షిప్ ఈవ ంట్ అయిన ఇంటరన ష్నల్ మ కవనికల్ ఇంజనీర ంగ్ కవంగ్ెరస్ట అండ్ ఎక్్ొజిష్న్ (IMECE)ను భారత్దేశంల్ల మొటటమొదటిసారిగా న్నరవహ ంచ్నునిది. ఈ కారయకరమం, హ ైదరవబాద్ ఇంటర నష్నల్ కన్వానషన్ స్ెంటర్స (HICC)లో 2025 స్ెపటెంబర్స 10 నుండి 13వ్ త్ేదీవ్రకు జరచగుతతంది. ఈ కాంగరరస్ యొకక ఇనొవేషన్, పరిశ్ోధన మరియు అంత్రాా తీయ ఎంగేజ్మ ంటో చ్రిత్ోల్ల ఇది ఒక చారిత్ాో త్మకమ ైన మల్ుపు కానునిది.
విజాఞనశ్ాస్ం ర, సాంకతిే క పరజి ాఞనం, మరియు ఆవిషకరణల్ోల సాధించ్చన విజయాల్ను విశదంగా త్ల్ె ుసుకునేందుకు, సాధారణంగా ఈ కారయకరమాన్ని ఆల్లచ్నల్ోల అగ్రగాముల్ ైన వయక్ుల్ు, పరిశ్ోధకుల్ు, పరశి రమల్ల ప్రోఫెషనల్సస, ప్ాల్సల్ీ ను త్యారుచేసేవారు, మరియు విదాయరుు ల్ను ఒక చోటకు చేరిి యున్వైటడ్ె స్టేట్స్, IMECEల్ల న్నరవహ ంచ్టం జరుగ్ుత్ ంది. 650కిపెైగ్వ పర శోధన్త వవయస్వలు మర యు స్వంకతి క పెరజరంటేష్నోు, 1500 మందిపరతినిథ్ులు, 100 మందిఎగ్ా బటరోచ ప్ాల్గొ నే ఈ మొటటమొదటి IMECE ఇండియా 2025, అంత్రాా తీయంగా ఉని సవాళ్ళను పరిషకరించేందుకు ఇంజనీరింగ్ పరిజఞా నాన్ని మరింత్గా అభివృదిు చేసేందుకు, అకరడమియా-పరిశరమల్ల సహకారాన్ని మరింత్ పటిషటపరిచేందుకు ఒక ఉత్ేరేరకంగా పన్నచేసు్ ంది.
IMECE ఇండియా 2025 యొకక థీమ్ – స్ిథరతాం, ఆవిష్కరణ మర యు ఇన్లూజివిటీ. ఈ థీమ్, అధునాత్నమ ైన సాంకేతిక పరిజఞా నాల్ు మొదల్ుకున్న మ కాన్నకల్స సిసటమ్ల్ల్ల AI మరియు రోబో టిక్ససను త్యారీ పోకరరయల్త్ో మేళ్వించే వరకు, సుసిథరమ ైన డీజరైన్ పదుత్ ల్ు మొదల్ుకున్న అంత్రాా తీయ సామాజిక సవాళ్ళల్ల మ కాన్నకల్స ఇంజనీరింగ్ ప్ాత్ో వరకు, వివిధ అంశ్ాల్ను పోతిబంబసు్ ంది.
ఈ మూడురోజుల్ సదసుస, వ ైవిధయభరిత్మ ైన టెకరికల్స టాో క్ససల్ల విస్ారమ ైన ప్రోగరామ్ను ప్ెోజరంట్ చేసు్ ంది. వవటిలో ఎడిటివ్ మానుయఫ్వయకటర ంగ్ & 3D పథరంటింగ్, అడతాన్డ్ మ టీర యల్్ & మానుయఫ్వకిర ంగ్ టెకవనలజీలు, థ్రమల్ టెకవనలజీలలో పురలగతి, స్ెమీ-కండకటర్స మానుయఫ్వకిర ంగ్, పర శుదధమ ైన ఎనరాజ టెకవనలజీలు & స్థసటమ్స్, AI/MLత్ో స్ెైబర్స ఫథజికల్ స్థసటమ్స్, కవయస్ట టరరబైనోు, పష్ెరర్స టెకవనలజీలు, రలబోటిక్స్ & ఆటోమేష్న్, సటరకిరల్ డ ైనమిక్స్ & మ టీర యల్్, ఆఫ్షర ర్స & ఆన్షర ర్స పెైప్ల ైన్ టరాన్్మిష్న్ & డిస్టరబథ యయష్న్ వ్యవ్సిలు ఉంటాయి. ఈ స్ెష్నోు, పలు పర శమె లోో మ కవనికల్ ఇంజనీర ంగ్ భవిష్యతాతకు రూపం కలిిసాునన త్తజా విజయాలపెైపరత్ేయకంగ్వ దృష్టథస్వర స్ావయి.
IMECE ఇండియా ఎడిషన్ ల్ాంచ్ సందరభంగా మాటాో డుత్ూ, శ్రెమధుకర్స శరమ, డ ైరరకటర్స, ASME ఇండియా పైెై. లి. ఇల్ా అనాిరు “భారత్దేశంల్ల IMECEన్న ప్ాో రంభిసు్ ని ఈ త్రుణం ASME ఇండియాకు మరియు భారత్దేశంల్లన్న ఇంజనీరింగ్ సమాజఞన్నకర ఎంత్ో గ్రవకారణమ ైనది. పోతిష్ాా త్మకమ ైన ఈ అంత్రాా తీయ సదసుసను భారత్దేశంల్ల మొటటమొదటిసారిన్నరవహ ంచ్టం, సుసథరి మన ై ఆవిషకరణల్ు మరయి ు సాంకతిే కపరిజాఞనాల్ అగ్రగామిగా భారత్దేశ్ాన్నకర ప్ెరుగ్ుత్ ని ప్ాో ధానాయన్ని త్ెలియచేసు్ ంది. సుస్ ి థరత, ఆవిష్కరణ మర యు ఇన్లూజివిటల్ను థీమ్ ీ గా కలిగిన IMECE ఇండియా 2025, విపోవాత్మకమ ైన పరిశ్ోధనల్ను పోదరిశంచ్టమే కాక, అకాడమియా, పరిశరమ, మరియు పోభుత్వంల్ల సంబంధిత్ వరాొ ల్ మధయ అరువంత్మ ైన సహాయసహకారాల్ను ప్రో త్సహ సు్ ంది. కలిసిమ లిసి మేమంత్ా, ఇంజనీరింగ్ భవిషయత్ ్ ను మరియు అంత్రాా తీయంగా ఎదురవుత్ ని సవాళ్ళను పరిషకరించ్టంల్ల దాన్న ప్ాత్ోను న్నరవచ్చంచే సర ల్యయషనోను రూప్రందించాల్న్న సంకలిపంచాము.”
డత. కర. సుబరమనియన్, కవంగ్ెస్టర ఛ యిర్స, ASME IMECE ఇండియా 2025 & స్ీనియర్స వవైస్ట పెరస్థడ ంట్స, అశోక్స లేలాయండ్ ఇల్ా అనాిరు “ASME IMECE ఇండియా 2025కరకాంగరస్ర ఛెయిర్గా నేను, భారత్దేశంల్ల IMECE వారి మొటటమొదటి ఎడిషన్ కానుని ఈ చారిత్ాో త్మకమ ైన కారయకరమం కోసం మీ అందరికీ సావగ్త్ం చెబుత్ నాిను. సాంకేతిక పరిజఞా నం, ఎఐ, సుసిథరమ ైన డిజరైన్ల్ల్ల ఎదురవుత్ ని సవాళ్ళను పరిషకరించే, మరియు అంత్రాా తీయ సమసయల్ను పరిషకరించ్టంల్ల మ కాన్నకల్స ఇంజనీరింగ్ ప్ాత్ోల్ను గ్ురించ్చ చ్రిించే – సుసిథరత్, ఇనొవేషన్, మరియు ఇన్లూజివిటీల్ల్ల పురోగ్తిన్న ఎకోసలూర్ చేసేందుకు అంత్రాా తీయ న్నపుణుల్ను ఈ సదసుస ఒక వేదిక మీదకు చేరుసు్ ంది.”
IMECE ఇండియా 2025 ల్ల పోసంగించే పోముఖవక్ల్లో డత. బాబాస్వహ బ్ ఎన్. కళ్యయణి, ఛ యిరమన్ & మేన్ేజింగ్ డ ైరరకటర్స, భరత్ ఫ్రర్సాగెయప్, డత. కల ైస్లిె ా, డ ైరరకటర్స జనరల్, CSIR & స్ెకెటరజDSIR; గ్ౌరవ్నీయులు శ్రెశ్రెనివవస్ట క్ండపలిో, మంతిరవ్రచయలు, ఆంధర పరదేశ్ పరభుతాం-MSME, శ్రెపవ్న్ కర. చందన, సంస్ివపకులు & CEO స్ెైక రూట్స్ ఏరలస్ేిస్ట; డత. ల సటర్స కర. స్, పెరస్థడ ంట్స, ASME (2025–26) USA ; డత యోగ్ గ్లస్వామి పరముఖ ప్ొర ఫెసర్స & డ ైరరకటర్స, స్ెంటర్స ఫర్స కోన్ల ఎనరాజ, స్ౌత్ ఫ్ోరర డత విశావిదతయలయం; శ్రెథతమస్ట కోస్టవబలైల్,CEO మర యు ఎగ్ా కయయటివ్ డ ైరరకటర్స, ASME USA ; శ్రెరవందర్స స్థంగ్, CEO RIL – రరనుయవ్బుల్్; శ్రెఅనిల్ వి. పరబ్, స్ీనియర్స వవైస్ట పెరస్థడ ంట్స & హో ల్టెైమ్స డ ైరరకటర్స, L&T; డత. జోస్ెలిన్ గ్ౌడిన్, వవైస్ట పెరస్థడ ంట్స & హ డ్ ఆఫ్ ఇంజనీర ంగ్, ఎయిర్సబస్ట ఇండియా ఉనాిరు.
కలిసిమ లిసి, ఈ లీడరుో , వాత్ావరణం, ఎనరీా, మొబలిటీ, వర్కఫర ర్స మరియు సుసిథరమ ైన అభివృదిుకర అంత్రాా తీయంగా ఎదురవుత్ ని సవాళ్ళను పరిషకరించేందుకు పరిశ్ోధన మరియు ప్ాో కీటసుల్లో పురోగ్తి కోసం ఆవిరభవిసు్ ని ఇంజనీరో ప్ాత్ోల్ను గ్ురించ్చ త్మ అభిప్ాో యాల్ను షేర్ చేసుకుంటారు”.
ఈ కానఫరరన్స (సదసుస) కారయకరమంల్ల విల్క్షణమ ైన టెకరికల్స సెషనుో , సింప్ర జియా, వర్కష్ాప్ల్ు, మరియు ప్ాయన ల్స చ్రిల్ు జరుగ్ుత్ాయి. మ కాన్నకల్స ఇంజనీరింగ్ల్ల ఎదురవుత్ ని కఠిన సవాళ్ళకు సమాధానం వ దికేందుకు మరియు అవకాశ్ాల్ను అందిపుచ్ుికునేందుకు వీల్ుగా వీటన్నింటినీ డిజరైన్ చేయటమ ైనది. మ కాన్నకల్స ఇంజనీరింగ్ రంగ్ంల్ల సాంకేతికమ ైన అభివృదిున్న గ్ురించ్చ కీల్కమ ైన దృకోకణాల్ు మరియు విజఞా నం-షేరింగ్ జరిగే విధంగా ఈ బో ర్్ ఫర రమ్ను ఇంజనీరింగ్ సమాజఞన్నకర చెందిన పోముఖుల్ు పోత్ేయకంగా రూప్రందించారు.
టెకరికల్స ఎకేసఛంజ్ మాత్ోమే కాక, భారత్దేశ్ాన్నకర చెందిన, వివిధ విభాగాల్ న ైపుణాయల్ను కలిగిన, అకాడమియాత్ో సహాయసహకారాల్ను సాథ ప్ించ్ుకుంటుని, జఞతీయ పరిశ్ోధనా ల్ేబొ రేటరీల్ు, పరిశరమల్ు, మరియు పోభుత్వ సంసథల్కు చెందిన ఇంజనీరింగ్ మరియు సెైంటిఫిక్స సమాజఞల్కు చెందినవారిన్న కయడా ఇందుల్ల ఎంగేజ్ చేసే విధంగా సదసుసను డిజన్రై చయే టమన ైది. మౌలికమన ై విజాఞనశ్ాస్రఆవిషకరణ మొదల్ుకున్న అప్ోడ్ెల ఇంజనీరింగ్ సరల్యయషనో వరకు, ఆవిషకరణల్ సంపూరణ శ్రరణి అంత్టినీ త్రచ్చ చ్్సే అవకాశం ఇందుల్ల ప్ాల్గొ నేవారికర ల్భిసు్ ంది. త్దావరా కొత్్ భాగ్సావమాయల్ు, చ్రయల్ు తీసుకోగ్లిగిన ఇన్సెైటుో , సమాజఞన్ని మరియు పరిశరమను కయడా సానుకయల్ దిశల్ల పోభావిత్ం చేయగ్ల్ మారాొ ల్ను కనుగొనటం సుసాధయమవుత్ ంది.
IMECE ఇండియా 2025 ల్ల పోతిన్నధుల్ు, ఫాయకలీట, మరియు విదాయరుు ల్కు రిజిసేటేషన్ల్ు ఇపుపడు ప్ాో రంభం అయాయయి.
రిజిసేటేషన్ లింక్స : https://www.asme-india.org/imece/register